Header Banner

ఇదెక్కడి స్టెప్పు మావా.. రీసెంట్ గా వదిలిన అది దా సర్ ప్రైజ్ సాంగ్ పై కామెంట్స్!

  Tue Mar 11, 2025 20:37        Entertainment

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' సినిమా రూపొందింది. మైత్రీమూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమా, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను పలకరించనుంది. రీసెంటుగా ఈ సినిమా నుంచి 'అది దా సర్ ప్రైజ్' అనే సాంగ్ ను వదిలారు. ఇది సినిమాలో కీలకమైన సమయంలో వచ్చే స్పెషల్ సాంగ్. కేతిక శర్మ బృందంపై ఈ పాటను చిత్రీకరించారు. జీవీ ప్రకాశ్ కుమార్ బాణీ కట్టిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీని అందించాడు. ఈ తరహా పాటలు మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే కంపోజ్ చేస్తూ ఉంటారు.

 

ఇది కూడా చదవండి: ప్రజాధనం దుర్వినియోగం కేసు! కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు తప్పదు!

 

అందువలన అటు సాహిత్యం... ఇటు మూమెంట్స్  కాస్త హాట్ హాట్ గానే అనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పాట విషయంలో కేతిక వేసిన ఒక 'హుక్ స్టెప్' మరీ అభ్యంతరకరంగా ఉందనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. తన స్కర్టును తనే ముందుకు లాగుతూ కేతిక వేసిన ఈ హుక్ స్టెప్ చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. శేఖర్ మాస్టర్ కాస్త మోతాదు తగ్గించాలనే కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు హీరో వేసే ఇబ్బందికరమైన స్టెప్పుకు బదులుగా హీరోయిన్ తో మరో స్టెప్పు వేయించేవారు. ఆ తరువాత పాట అర్థం తెలియని హీరోయిన్స్ వచ్చాక, హీరోతో పాటు అదే స్టెప్పును పచ్చిగానే వేయించడం మొదలైంది. ఇక ఇప్పుడు ఐటమ్ పాట దగ్గరికి వచ్చేసరికి అది మరింత ముదిరిపోయింది. చూడాలి మరి ఈ సినిమాలో ఇలాంటి సర్ ప్రైజ్ లు ఇంకా ఎన్ని ఉన్నాయో.!

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

నాకే సిగ్గుచేటుగా ఉంది.. బయటపడుతున్న రోజా అక్రమాల గుట్టు! ఆడుదాం ఆంధ్రా పై విచారణ..

 

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #RobinhoodNithin #SreeleelaKetika #Sharma